- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
*అనాధ చిన్నారులకు అభయస్తం అందించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్* ….
👉 *చిన్నారుల జీవిత గాధ ను విని చలించిపోయిన బద్దే నాయక్ చిన్నారులను అన్ని విధాలుగా ఆదుకుంటానన్న బద్దే నాయక్..* ..
శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి చెందిన తిమ్మరాజు 6నెలల కిందట కూలి పనులకు బెంగళూరు వెళ్లి ఇప్పటి వరకు తిరిగిరాలేదు భర్త బెంగతో భార్య చంద్రకళ 5రోజుల కిందట గుండె పోటుతో మరణించింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు అనాథలు గా మిగిలారు. మిత్రుల ద్వారా విషయం తెలుసుకున్న *ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్* తన వంతుగా సాయం చేశారు.మున్ముందు ఏమి అవసరం ఉన్నా సాయం చేస్తామన్నారు. *త్వరలో పెద్ద మొత్తంలో నగదును చిన్నారుల ఖాతాలకు జమ చేయనున్నట్లు బద్దే నాయక్* మీడియా ద్వారా తెలియజేశారు.
1) G ప్రభాని 6 class complete. వయస్సు 11 సంవత్సరాలు
2) అనుశ్రీ వయస్సు 7 సంవత్సరాలు
3)బాబు 6 నెలలు
వీరికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ తరపున పిల్లలకు
10 వేల రూపాయల బట్టలు
5వేల రూపాయలు నగదును అందజేశారు
కార్యక్రమంలో:ట్రస్ట్ వైస్ ఛైర్మెన్ సురేష్, కార్యదర్శి హరీష్, ట్రెజరర్ అబ్దుల్ వాహబ్, సభ్యులు సాయినాథ్,లోకేష్, తిప్పేస్వామి,మహలింగ పాల్గొన్నారు