ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా రామోజీరావు తట్టుకుని నిలబడ్డారని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచే వచ్చారు. రామోజీని గత 15 ఏళ్లలో ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పెట్టాయి. ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు. ఆ విషయం ఆయనకు తెలియజేయాలి అనుకున్నా. ప్రమాణస్వీకారం తర్వాత కలుద్దామనుకున్నా. కానీ ఇలా జరిగిపోయింది’ అని పవన్ విచారం వ్యక్తం చేశారు.
రామోజీని ఎంతో ఇబ్బంది పెట్టారు: పవన్ కళ్యాణ్
09
Jun