కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో ఆయన లైఫ్ స్టైల్‌పై చర్చ జరుగుతోంది. డీకే మెడలో ఎప్పుడూ స్కార్ఫ్ ధరించడం చూస్తుంటాం. అయితే ఇవి సాదాసీదావి కావు. ఎంతో ఖరీదైనవి. కశ్మీర్ ‘LOUIS VUITTON’కు చెందిన దీని ధర అక్షరాల రూ.లక్ష. అలాగే ఆయన ధరించే ‘CARTIER SANTOS’ వాచ్ ధర రూ.50లక్షలు, రోలెక్స్ కాస్మోగ్రాఫ్ వాచ్ ధర రూ.కోటి వరకూ ఉంటుందట. DKకు రూ.1,400CRకు పైగా ఆస్తులున్నాయి.
వాచ్ రూ.కోటి, స్కార్ఫ్ రూ. లక్ష.. DK లగ్జరీ ట్రెండ్
01
Jun