RCB ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో ఆ జట్టు ‘స్వింగ్ కింగ్’ భువనేశ్వర్ కుమార్ పాత్ర కీలకం. ఆయన 16 మ్యాచుల్లో ఏకంగా 28 వికెట్లు పడగొట్టారు. నిన్న ఫైనల్లోనూ GT రన్ మెషీన్ సాయి సుదర్శన్‌ను బౌన్సర్‌తో బోల్తా కొట్టించి మొత్తం 2 వికెట్లు తీశారు. అయితే టోర్నీలో అత్యధిక వికెట్ టేకర్‌కు ఇచ్చే పర్పుల్ క్యాప్‌ను భువీ ఒక్క వికెట్ తేడాతో కోల్పోయారు. GT పేసర్ రబాడ 29 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నారు.
స్వింగ్ కింగ్.. త్రుటిలో పర్పుల్ క్యాప్ మిస్
01
Jun