.
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సిద్ధమైంది. నేడు CM రేవంత్ రెడ్డి రెండో విడత గృహాల పంపిణీని ASF బహిరంగ సభ వేదికగా ప్రకటించనున్నారు. మొదటి విడతలో ఇళ్లు రాని అర్హులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో ADB, NRML, MNCL, ASF జిల్లాల్లో వేలాది మంది లబ్ధిదారులు రెండో విడత కోసం ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గానికి 2 వేల చొప్పున సుమారు 20 వేల ఇళ్లు కేటాయించే అవకాశముంది.