ADBలో AIRPORT నిర్మాణ పనులకు సంబంధించిన భూమి పూజ JUNE 2న చేస్తారని, ప్రధాని మోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరుగుతుందని గతంలో ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఏప్రిల్ 6వ తేదీన బజార్హీత్నూర్లోని పిప్రి సభ వేదికగా CM సైతం జూన్ 2న పనులకు భూమి పూజ జరుగుతుందని ప్రకటించారు. మరి ఆ జూన్ 2 రానేవచ్చింది AIRPORT పనులకు సంబంధించి ఎలాంటి ఊసేలేదు. మరి ఇవాళ CM పర్యటన నేపథ్యంలో దీనిపై స్పష్టత వస్తుందో లేదో చూడాలి.
ఆదిలాబాద్ AIRPORT ఏమైంది CM గారూ..?
01
Jun