IPLలో వరుసగా రెండోసారి ట్రోఫీ గెలిచిన తర్వాత RCB స్టార్ విరాట్ కోహ్లి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘మనం వరుసగా రెండుసార్లు కప్ గెలవగలమా? అని పోయినేడాది మమ్మల్ని మేం ప్రశ్నించుకున్నాం. ఇప్పుడు కప్పుతో ఉన్నాం’ అని పేర్కొంటూ ట్రోఫీతో విక్టరీ ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్ట్ ఇన్స్టాను షేక్ చేసింది. షేర్ చేసిన గంటలోనే దీనికి 40లక్షలకు పైగా లైక్స్, 1.7 లక్షలకు పైగా కామెంట్స్ రావడం విశేషం.
ప్రశ్నించుకున్నాం.. గెలిచి చూపించాం: కోహ్లి
01
Jun