ఐపీఎల్ ఫైనల్ సెలబ్రేషన్స్ ‘విరుష్క’ జోడీ సందడి చేసింది. విన్నింగ్ షాట్ కొట్టాక కోహ్లి భార్య అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగా స్టాండ్స్లో నుంచి మ్యాచ్ చూస్తున్న అనుష్క మురిసిపోయారు. ఛీర్ చేస్తూ గెలుపును సెలబ్రేట్ చేసుకున్న ఆమె గ్రౌండ్లో భర్త వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఈ వీడియోలు వైరల్ కాగా విరుష్క జోడీ క్యూట్గా ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
కోహ్లి ఫ్లయింగ్ కిస్.. పరిగెత్తుకొచ్చి హగ్ ఇచ్చిన అనుష్క
01
Jun