- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మణిపుర్లోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులు కాలువలను తలపించడంతో స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. నడుము లోతు నీటిలో వలలతో చేపలు పడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.