రోడ్డు పక్కన నిలిపిన కార్లు దగ్ధం

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. వివిధ కేసులో తీసుకొచ్చిన వాహనాలను రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. వ్యర్థాలకు నిప్పు పెట్టగా.. అవి వాహనాలకు వ్యాపించాయి. ఈ క్రమంలో రెండు కార్లు దగ్ధమయ్యాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *