- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
డీజీపీ వార్నింగ్ AP: కౌంటింగ్ తర్వాత ప్రత్యర్థుల అంతుచూస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని DGP హరీశ్ గుప్తా హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలతో పోస్టులు, ఫొటోలు, వీడియోలను షేర్ చేయడం, వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం కూడా నిషిద్ధమన్నారు. ‘అలాంటి వ్యక్తులపై IT యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. రౌడీ షీట్లు ఓపెన్ చేసి, PD యాక్ట్ ప్రయోగిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.