రైలులో చెలరేగిన మంటలు.. 4 బోగీలు దగ్ధం!

ఢిల్లీలో తాజ్ ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాదానికి గురైంది. సరితా విహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో 4 బోగీల్లో భారీగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిన్న పంజాబ్లోని ఫతేగఢ్ సాహిబ్ లో ఓ గూడ్సు రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొన్న సంగతి తెలిసిందే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *