- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
T20 WC మ్యాచులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియం చుట్టూ పోలీస్ స్నైపర్స్ను ఏర్పాటు చేశారు. నేటి నుంచి ఈనెల 12 వరకు ఇక్కడ జరిగే మ్యాచులకు స్పెషల్ వెపన్స్ &టాక్టిక్స్ టీమ్స్ పాటు స్నైపర్స్ భద్రతగా ఉంటారు. అలాగే డ్రోన్ దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే వేదికలో ఈనెల 9న IND, PAK మ్యాచ్ జరగనుంది