- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: రేపటి కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజాగా పిడుగురాళ్ల మండలం కరాలపాడులో భారీ డ్రోన్తో గస్తీ నిర్వహించారు. కాగా ఎన్నికల రోజు, తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగడంతో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా ఈసీతో పాటు పోలీసు శాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది.