తమ్ముడు’ స్థాయి నుంచి ‘ఎమ్మెల్యే’ వరకు!

AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో పోరాటమే చేశారు. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు శ్రమించారు. చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి పవర్స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇక రాజకీయాల్లో జీరో నుంచి స్టార్ట్ చేశారు. గత ఎన్నికల్లో 2 చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. గెలిచిన ఒకే ఒక MLA YCP పంచన చేరారు. కానీ వీటన్నింటి నుంచి ఎంతో నేర్చుకుని ఈ ఎన్నికల్లో ఆయన MLAగా ఎన్నికయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *