ఆదోనిలో నివాసము ఉండడానికి ఇల్లు కూడా అద్దెకు ఇవ్వ లేదు. దయచేసి ఇప్పుడైనా నాకు ఇల్లు అద్దెకు ఇవ్వండి:ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మికి ఎలక్షన్ ముందర ఎంత ఘోరంగా మన వాల్మీకిలకి బిడ్డకు అవమానాలు జరిగాయో ఈ పార్థసారథి ఎమ్మెల్యే సార్ కథ ఇంతే మనకు అర్థం అవుతుంది మన వాల్మీకులు రాజకీయాల్లోకి రాకూడదని ఎందరెందరో అడ్డుకుండు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అవి అన్నిటిని తట్టుకొని మన వాల్మీకి బిడ్డ పార్థసారథి గారు ఆదోని ఎమ్మెల్యేగా గెలిచి విజయం సాధించారు
ఆదోని కి ఎన్డీయే బీజేపీ ఎమ్మెల్యే Dr పార్థ సారథి గారూ వాల్మీకి

06
Jun