రామోజీ రావు ఇంక లేరు

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత,
తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచిన రామోజీరావు – హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస – కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు – ఫిల్మ్ సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలింపు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *