కూటమికి 57%, వైసీపీకి 28% పోస్టల్ ఓట్లు

AP: రాష్ట్రంలోని 25 MP సెగ్మెంట్లలో 5.24 లక్షల పోస్టల్ ఓట్లు పోలవగా, ఇందులో 4.14 లక్షల ఓట్లు ఎన్నికల విధుల్లోని ఉద్యోగులవి. వీటిలో అత్యధికంగా NDAకు 2.86 ໙໘໙ (57.10%), YCPS 1.41 లక్షలు (28.11%), ఇండియా కూటమికి 30,386(6.05%) ఓట్లు దక్కాయి. దీన్నిబట్టి ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలకు నమోదైన పోస్టల్ ఓట్ వివరాలను పైన ఫొటోలో చూడొచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *