- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జగన్ ప్రభుత్వం వేసిన శిలాఫలకాన్ని కొందరు ధ్వంసం చేశారు. గతేడాది జులైలో సీఆర్డీఏ పరిధిలో 50 వేల మందికి సెంటు భూమి చొప్పున కేటాయించారు. అక్కడ ఇళ్ల నిర్మాణాలు, లబ్ధిదారులకు పత్రాలు అందించే కార్య క్రమాన్ని అప్పట్లో అట్టహాసంగా నిర్వహించారు. ఆ సమయంలో కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేసి స్తూపం, శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. వీటిని పలువురు జేసీబీతో కూల్చివేశారు.