TG:DSCతో త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని CM రేవంత్ రెడ్డి ప్రకటించారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో టెన్త్ టాపర్లకు పురస్కారాలు అందించారు. ‘కొంతకాలంగా ప్రభుత్వ స్కూళ్లు నిర్వీర్యం అవుతున్నాయి. ఇప్పటి IAS, IPSలు, CMలు, కేంద్రమంత్రులు ప్రభుత్వ స్కూళ్లలోనే చదివారు. పిల్లలను చేర్పించకపోతే స్కూలు మూతపడుతుందని బడిబాట ద్వారా పేరెంట్సు టీచర్లు అవగాహన కల్పించాలి’ అని ఆయన కోరారు.
త్వరలో టీచర్ పోస్టుల భర్తీ: సీఎం

10
Jun