జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా శ్రీ Pawan Kalyan గారు

జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా శ్రీ Pawan Kalyan గారు ఎన్నిక

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు

తెనాలి ఎమ్మెల్యే శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేరు ప్రతిపాదించారు. సభ్యులు అందరూ ఏకగ్రీవంగా బలపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *