భారత్లో ‘హాకీ వరల్డ్ కప్’

భారత్ మరో కీలక టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. FIH పురుషుల జూనియర్ వరల్డ్ కప్ టోర్నీ భారత గడ్డపై జరగనున్నట్లు భారత హాకీ అధ్యక్షుడు దిలీప్ టర్కీ తెలిపారు. ఈ అవకాశమిచ్చిన FIH అధ్యక్షుడు డాటో టయ్యాబ్ ఇక్రమ్కు ధన్యవాదాలు తెలిపారు. భారత్ ఈ పోటీలకు ఆతిథ్యమివ్వడం ఇది నాలుగో సారి. అంతకుముందు 2013, 16, 21లో ఈ పోటీలు జరిగాయి. వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ టోర్నీ జరగనుంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *