- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
గ్యాస్ సిలిండర్ పేలి పూరిగుడిసె దగ్ధం, మహానంది మండలం గాజులపల్లెలో శుక్రవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలి పూరిగుడిసె దగ్ధమైంది. గ్రామంలోని SC కాలనీకి చెందిన పాల ఆదిలక్ష్మమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వెంటనే గుడిసెలో నుంచి బయటకు వచ్చారు. ప్రమాదంలో రూ.40 వేల నగదు, బంగారు కమ్మలు, దుస్తులు, బియ్యం, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయినట్లు బాధితురాలు తెలిపారు.