- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
బేల మండలంలో తీవ్రమైన ఈదురు గాలుల వర్షం వల్ల పలువురికి తీవ్రనష్టం వాటిల్లింది. రేణిగూడా గ్రామంలో రాథోడ్ వినోద్, రాథోడ్ ఇందల్, ఉపేందర్ లకు చెందిన ఇళ్ళ పైకప్పులు, రేకులు గాలికి లేచిపోగా ఇంట్లో సరుకులతో పాటు, వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు నీటికి తడిసి ముద్దయ్యాయి. బేల రెవెన్యూ అధికారి సాజిద్ వారి ఇళ్లను పరిశీలించి నష్టం వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వివరించారు.