మంగళగిరి ప్రజల కోసం లోకేశ్ ‘ప్రజాదర్బార్

AP: మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో నియోజకవర్గ ప్రజల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. కాగా లోకేశ్ అందుబాటులో ఉండే సమయాల్లో ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *