- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్‌కు అమెరికా కోర్టు షాక్ ఇచ్చింది. తమ వ్యాపార రహస్యాలను టీసీఎస్ బయటపెట్టిందని ఆరోపిస్తూ DXC టెక్నాలజీ కంపెనీ కేసు వేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం టీసీఎస్‌కు ప్రతికూలంగా తీర్పునిచ్చింది. రూ.1600 కోట్ల పెనాల్టీ చెల్లించాలని ఆదేశించింది. కాగా ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని TCS నిర్ణయించింది. కోర్టు ఆదేశాలు తమ ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపవని పేర్కొంది