- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
వేసవి సెలవులు ముగిసినా తిరుమలకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన వారితో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నందకం అతిథి గృహం వరకు భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో టోకెన్లు లేని వారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. అటు నిన్న 82వేల మంది శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.