- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
వాంకిడి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పవార్ నితిన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు. మండలానికి చెందిన 12 ఏళ్ల బాలికతో అదే గ్రామానికి చెందిన పవార్ నితిన్ శుక్రవారం అసభ్యంగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. ఈ విషయం తల్లికి చెప్తే చంపేస్తానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి నితిన్ను నిలదీయాగ, నీతిన్ బాలిక తల్లిపై గొడ్డలితో దాడి చేశాడు.