- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: టెట్ పాసైన వారు DSCకి ఉచితంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం వెబ్సైట్లో మార్పులు చేసింది. టెట్ దరఖాస్తు ఫీజు తగ్గించే అవకాశం లేనందున, DSCకి ఫ్రీగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని పాఠశాల విద్యాశాఖ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. టెట్ పాస్ కానివారు వచ్చేసారి నిర్వహించే పరీక్షకు ఉచితంగా అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.