- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: ఫేక్మనీ తయారీ నేపథ్యంలో వచ్చిన ‘ఫార్టీ’ మూవీ తరహాలో HYD ఆదిభట్లలో ఓ ముఠా నకిలీ నోట్లతో భారీ చోరీకి స్కెచ్ వేసింది. ఓ చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లో రూ.950కోట్ల బ్లాక్మనీ ఉందని అక్కడి వాచ్మన్ ముఠాకు చెప్పాడు. నగదు కొట్టేసి దాని స్థానంలో ఫేక్మనీ, తయారీకి ఉపయోగించే పౌడర్, లిక్విడ్ పెట్టి యజమానే కరెన్సీ తయారు చేస్తున్నట్లు ముఠా నమ్మించాలనుకుంది. కానీ ప్లాన్ బెడిసి కొట్టడంతో ముఠా కటకటాలపాలైంది