- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: రాజంపేట, తంబళ్లపల్లిలో TDP ఓటమిపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గెలిచే సీట్లను చేజార్చారంటూ అభ్యర్థులు సుగవాసి సుబ్రహ్మణ్యం, జయచంద్రారెడ్డిలపై మండిపడ్డారు. రాజంపేట TDPకి కంచుకోట అని.. తాను, పవన్, లోకేశ్ వచ్చి ప్రచారం చేసినా ఓటమి చెందామని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పరాజయానికి గల కారణాలను అధినేతకు అభ్యర్థులు వివరించారు. ఇకపై పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని వారికి CBN సూచించారు