- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఆదిలాబాద్ జిల్లాలో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగ ఉక్కపోత పోసింది. అప్పుడప్పుడు మేఘాలు కమ్ముకున్నప్పటికీ వేడితో ఉబ్బర పోసింది. కాగ రాత్రివేళ ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వర్షం కురిసింది. దీంతో ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి కాగా జిల్లా వాసులకు ఉపశమనం కలిగింది. జిల్లాలో చల్లటి వాతావరణం ఏర్పడింది.