- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
Ap గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైన్స్ & టెక్నాలజీలో ఉన్న ప్రతిభను వెలికితీసేలా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. విద్యార్థులు సైంటిస్టులుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాల్సి ఉందని చెప్పారు. రాజమండ్రి ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు.