- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: ప్రజాక్షేత్రంలో గెలిచి CMగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్న చంద్రబాబు శపథం కాసేపట్లో నెరవేరనుంది. రెండున్నరేళ్ల తర్వాత సభకు CM హోదాలో తమ చీఫ్ ఎంట్రీ ఇవ్వనుండటంతో TDP నేతలు భావోద్వేగానికి గురవుతున్నారు. ‘నా భార్యను అనరాని మాటలు అన్నారు. కౌరవసభలో ఉండను. గౌరవసభలోకే వస్తా’ అంటూ CBN గతంలో మాట్లాడిన మాటలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఆయన సభలో అడుగుపెట్టే అపురూప దృశ్యం కోసం ఎదురుచూస్తున్నారు.