డ్రైవర్ నిర్లక్ష్యం.. రన్నింగ్ వ్యాన్ నుంచి పడిపోయిన చిన్నారులు

గుజరాత్లోని వడోదరలో ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వేగంగా డ్రైవ్ చేయడం, వెనుక డోర్ సరిగ్గా క్లోజ్ చేయకపోవడంతో ఇద్దరు విద్యార్థులు కింద పడిపోయారు. అయినా ఆగకుండా అతను వెళ్లిపోయాడు. స్థానికులు విద్యార్థులను కాపాడి సపర్యలు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆ డ్రైవర్ను అరెస్టు చేశారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *