- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
బిహార్లోని వాల్మీకినగర్-పనియవా స్టేషన్ల మధ్య బ్రిడ్జిపై రైలు వెళ్తుండగా ఇంజిన్ నుంచి ఎయిర్ ప్రెజర్ లీక్ అయింది. వంతెన మధ్యలోనే ట్రైన్ ఆగడం, ప్రత్యామ్నాయం లేకపోవడంతో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ తమ ప్రాణాలను రిస్క్ చేసి బ్రిడ్జికి వేలాడుతూ ట్రైన్ కిందకు వెళ్లారు. రిపేర్ చేసి సురక్షితంగా రైలును ముందుకు తీసుకెళ్లారు. వారి సాహసానికి గుర్తుగా అధికారులు చెరో రూ.10వేల చొప్పున రివార్డు అందించారు.