కొడుకు ఎంత ఎత్తుకి ఎదిగినా తల్లికి చిన్నపిల్లాడే.

కొడుకు ఎంత ఎత్తుకి ఎదిగినా తల్లికి చిన్నపిల్లాడే. రాష్ట్రానికి రాజైనా అమ్మ ప్రేమకు దాసుడే. అందుకు నిదర్శనమే ఈ ఘటన. ఒడిశా CM మోహన్ చరణ్ మారీ ఇవాళ తన స్వగ్రామం కియోంఝర్లో పర్యటించారు. దీంతో కుమారుడికి ఇష్టమైన వంటకాలన్నింటిని ఆయన తల్లి సిద్ధం చేశారు. అంతేకాదు స్వయంగా మాఝికి దగ్గరుండి తినిపించి కుమారుడిపై వాత్సల్యాన్ని చాటుకున్నారు. ఈ బ్యూటిఫుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *