- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
కొమురం భీం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ కళాశాల విద్యార్థులు అదీబా తెహ్రీమ్, ఎం. శ్రీహర్షిత, దుర్గం విద్య ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఫలితాల్లో ఇంప్రూవ్మెంట్ ద్వారా రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ అబ్దుల్ ఖలీల్ తెలిపారు. అదీబా తెహ్రీమ్ 470 మార్కులకు గాను 466 మార్కులు, ఎం. శ్రీహర్షిత 461 మార్కులు, బైపీసీ గ్రూప్లో దుర్గం విద్య 440కి 430 మార్కులు సాధించి సత్తాచాటారు.