- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
తీస్తా నది అంశంపై బంగ్లాదేశ్ PM షేక్ హసీనాతో PM మోదీ జరిపిన చర్చకు తమను ఆహ్వానించకపోవడంపై బెంగాల్ CM మమతా బెనర్జీ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండా చర్చలు జరపడం ఆమోదయోగ్యం కాదన్నారు. తీస్తా నది బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్లో కి ప్రవహిస్తుంది. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన హసీనా.. తీస్తా అంశాన్ని లేవనెత్తారు. దీంతో తమ సాంకేతిక బృందం త్వరలో బంగ్లాదేశ్లో పర్యటిస్తుందని ఆమెకు PM చెప్పారు.