- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
మహారాష్ట్రలోని భీడ్ జిల్లా ధారూర్లో జరిగిన ATM దొంగతనం వీడియో వైరలవుతోంది. కొందరు దుండగులు తాళ్లతో ATMను కట్టి కారుతో లాగేందుకు ప్రయత్నించారు. మెషీన్ కిందపడగా దానిని కారులోకి ఎక్కించుకుని పరారయ్యారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా 61 కిలోమీటర్లు ప్రయాణించి దొంగల వాహనాన్ని పట్టుకున్నారు. దొంగలు తప్పించుకున్నప్పటికీ రూ.21 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.