- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
తనను ఎగతాళి చేస్తూ ఓ మీమ్ పేజ్ చేసిన పోస్టును చూసి కూతురు ఆద్య ఏడ్చేసిందని రేణూ దేశాయ్ మండిపడ్డారు. ‘సెలబ్రెటీలు, రాజకీయనేతల ఫ్యామిలీని ఎగతాళి చేసే మీరంతా ఒక్కసారి మీ ఇంట్లోనూ తల్లులు, సిస్టర్స్ ఉన్నారని గుర్తుంచుకోండి. ఈ రోజు నా కుమార్తె అనుభవించిన బాధ, ఆమె కన్నీళ్లు మీకు చెడు చేస్తాయని గుర్తుంచుకోండి. మీమర్స్కు ఈ తల్లి శాపం తగులుతుంది’ అని పవన్, లెజినొవాతో తన పిల్లలున్న ఫొటోను పోస్ట్ చేశారు.