పఠాన్కోట్లో ఉగ్రవాదుల సంచారం.. హైఅలర్ట్

పఠాన్కోట్ జిల్లాలో భద్రతాబలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి. భారత వాయుసేన స్థావరం ఉన్న ఈ జిల్లాలోకి ఇద్దరు సాయుధ ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా వర్గాలు గుర్తించడమే దీనిక్కారణం. ముష్కరుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2016లో పఠాన్కోట్ వాయుస్థావరంపై ఉగ్రమూక విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో పలువురు సైనికులు అమరులయ్యారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *