రజనీ కొత్త లుక్

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘కూలీ’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీ లుక్కు సంబంధించిన ఫొటోను దర్శకుడు Xలో షేర్ చేస్తూ ‘లుక్ టెస్ట్ ఫర్ కూలీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. క్షణాల్లో ఇది వైరలవ్వగా తలైవా లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా వచ్చే నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *