శ్రీ శ్రీ హారుళయ్య స్వామి రాథోత్వం ఆదోని

శ్రీ శ్రీ హారుళయ్య స్వామి రథోత్సవం సందర్భంగా ఆదోని జనసేన పార్టీ ఇన్చార్జి ఎన్. మల్లప్ప గారు , ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే Dr.పార్థసారథి గారు మరియు పట్టణ అధ్యక్షులు రేణు వర్మ గారు మరియు మండల అధ్యక్షుడు తహర్ వలి గారు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు ఈ యొక్క రథోత్సవంలో పాల్గొనడం జరిగింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *