జనసేనపార్టీ జానసేన కార్యకర్త కుటుంబం కు అర్ధిక సహాయం

*గత సంవత్సరం క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జాలిమంచి సిద్ధప్ప (ఆటో డ్రైవర్) అనే యువకుడు 6 నెలల కిందట ఆటో ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన సిద్ధప్ప క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందుకు గాను ఈరోజు విజయవాడలో నాగబాబు గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయలు చెక్కును జనసేన పార్టీ ఇన్చార్జి మల్లప్ప అన్న గారి సమీక్షంలో అందజేశారు.*

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *