విద్యార్థులకు గుడ్యూస్.. స్కాలర్షిప్ నిధులు రిలీజ్
రాష్ట్ర ప్రభుత్వం SC విద్యార్థులకు దసరా కానుకగా స్కాలర్షిప్ నిధులను విడుదల చేసింది. పోస్ట్ మెట్రిక్యులేషన్ స్టూడెంట్కు రూ.204.40 కోట్లు మంజూరు చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 32,976మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 101.44 కోట్లు కాగా కేంద్రం వాటా రూ.102.96 కోట్లు. స్కాలర్షిప్స్ చెల్లింపులు సకాలంలో జరిగేలా చూస్తామని మంత్రి లక్ష్మణ్ తెలిపారు
