- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఆదోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయం ఆవరణంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 లో భాగంగా రాజకీయ పార్టీల నాయకులతో మరియు సంబంధిత అధికారులతో ఆదోని నియోజకవర్గం ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రం హేతుబద్దీకరణ, నూతన ఓటర్ నమోదు ఫారం, 6,7,8 సంబంధిత అంశాలపై సమీక్షించిన ఆదోని ఎన్నికల అధికారి/ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శివ రాముడు, ఎన్నికల ఉప తహశీల్దార్ గాయత్రి, తదితరులు పాల్గొన్నారు.