- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో తిరుమల తరహాలో అన్నదానం చేసేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ఆగస్టు నుంచి ఇది అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్, అన్నప్రసాద విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 11న కోదండరాముని కళ్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు అన్నప్రసాద వితరణపై చేసిన సూచనతో టీటీడీ చర్యలు చేపడుతోంది.