- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం ట్రైనింగ్ మోడ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సైకాలజీ, సోషియాలజీ, విదేశీ వ్యవహారాలు, భాషా నిపుణుల బృందంతో రోజూ ఆయన శిక్షణ పొందుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇది ఎందుకోసం అనేది పార్టీ వర్గాలు బయటకు చెప్పడం లేదు. యోగి ఫ్యూచర్ పీఎం అని BJP శ్రేణులు తరుచూ చెబుతుండటం, ఇటీవల RSS-BJP మధ్య బయటకొచ్చిన విభేదాల నేపథ్యంలో ఈ శిక్షణ పలు ఊహాగానాలకు తెరలేపుతోంది.