- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
చిగిలి గ్రామంలో ఈతకు వెళ్లి చెరువులో పడి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు చిన్నారుల మృతదేహాలకు శ్రద్ధాంజలి అర్పించారు. అనంతరం వారి అంత్యక్రియల్లో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బుజ్జమ్మ,
ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్ప అన్న,
టిడిపి నాయకులు కృష్ణ యాదవ్, బిల్లేకల్ వెంకటేష్,ఆస్పరి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు అరవింద్ కుమార్, ఏపీ కురువకురుమ కార్పొరేషన్ డైరెక్టర్ కే.సి. ఉదయ్ కుమార్, కూటమి నాయకులు సంజప్ప, సుదర్శన్, రాఘవేంద్ర,పూజారి శ్రీనివాసులు, రేణు వర్మ,హరి బాబు, తాహిర్ వలి, శివ, వీరేంద్ర, సురేంద్ర, సురేష్, వీరేష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అందరూ చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.